19 pigs died

    African Swine Fever : కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్.. 19 పందులు మృతి

    October 31, 2022 / 07:58 AM IST

    కేరళలో ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం రేపుతోంది. ఈ ఫీవర్‌ కారణంగా ఇప్పటివరకు 19 పందులు మృతి చెందాయి. మరో 48 పందులను పశుసంవర్ధక శాఖ అధికారులు బలవంతంగా చంపేశారు. ఈ వ్యాధి కారణంగా కేరళలోని పలు ప్రాంతాల్లో పంది మాంసం విక్రయాలను ప్రభుత్వం నిలిపివే�

10TV Telugu News