Home » 1983 World Cup winning team
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌ను శాసించే స్థాయిలో భారత్ ఉండటానికి, మన దేశంలో క్రికెట్ ఓ మతంలా మారడానికి కారణం కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు 1983 ప్రపంచకప్ గెలవడమే. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కర్లేదు. ఎలాంటి అంచనాలు లేకుండానే ఇంగ్లండ్ గ