Home » 19Kg gold
నెల్లూరు జిల్లాలో పోలీసుల తనిఖీల్లో భారీగా బంగారం, వెండి వస్తువులు దొరకటం కలకలం రేపింది. కోవూరు సమీపంలోని ఇనమడుగు సెంటర్ లో వాహనాలు చెక్ చేస్తున్న ఖాకీలకు అత్యంత భద్రత మధ్య తరలిస్తున్న బంగారం, వెండి వస్తువులు కంటపడ్డాయి. బంగారం 19 కిలోలు ఉండ�