Home » 19th Feb
ఈనెల 19న ఉదయం 11 గంటల 30 నిమిషాలకు రాజ్‌భవన్ వేదికగా తెలంగాణ మంత్రివర్గ విస్తరణ జరగనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్‌కు అందజేశారు. అయితే.. మంత్రివర్గ విస్తరణ జరగనున్న నేపథ్యంలో ఈసారైనా పూర్తిస్థాయి విస్తరణ