Home » 1st October
ఏపీలో మద్యం ప్రియులకు షాక్. సమయాన్ని కుదిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కొత్త పాలసీ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది జగన్ ప్రభుత్వం. అక్టోబర్ 01వ తేదీ నుంచి ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు మద్యం అమ్మకాలు జరపాలని సెప్టెంబర్ 30వ తేదీ సోమవారం �