Home » 1st T20I
Australia vs India, 1st T20I -కాన్‌బెర్రాలోని మానుకా ఓవల్(Manuka Oval, Canberra) వేదికగా.. భారత్ జట్టు ఆతిథ్య జట్టు ఆసీస్‌తో తొలి టీ20 మ్యాచ్‌లో తలపడేందుకు సిద్ధమైంది. వన్డే సిరీస్ ఓడిపోయి ఒత్తిడిలో ఉన్న భారత్.. ఈ మ్యాచ్‌లో గెలిచి ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తుంది. అయి�
వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత భారత జట్టు మూడో వన్డేలో గెలిచి పరువు నిలపగా.. ఇప్పుడు సిరీస్‌లో ఓడించిన ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకుని, టీ20 సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తుంది భారత్.. సొంత గడ్డపై చెలరేగి ఆడుతున్న ఆస్ట్రేలియా.. మూడు మ్యాచ్‌ల