Home » 2 armed forces personnel
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఉత్తర కశ్మీర్లో పోలీసులపై ఉగ్రదాడి జరిగింది. బందిపొరా జిల్లా గుల్షన్ చౌక్ ప్రాంతంలో ఈ ఉగ్రదాడి జరిగింది.