2 Causes China’s Deadly Coronavirus

    సైంటిస్టులు కనిపెట్టేశారు:Coronavirus వెనుక షాకింగ్ రీజన్స్!

    January 28, 2020 / 04:37 AM IST

    డ్రాగన్ దేశమైన చైనాలో డెడ్లీ #coronavirus.. ఎలా పుట్టింది? అసలు దీని మూలం ఎక్కడ? నిజంగా ఇది అంటువ్యాధేనా? ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందా? జంతువుల్లోని ఈ వైరస్ మనుషుల్లోకి ఎలా సంక్రమించింది? పాముల నుంచే ఈ వైరస్ సోకింది అనడానికి బలమైనా ఆధారాలు ఉన్నా�

10TV Telugu News