-
Home » 2 guarantees
2 guarantees
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. డిసెంబర్ 9 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
December 7, 2023 / 08:58 PM IST
రాష్ట్ర మార్పు కోసం ఆరు గ్యారెంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని అన్నారు. దీనిపై కేబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు. వీటిపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ఆయన అన్నారు.