Home » 20 Months
ఓ తండ్రి చేసిన పొరపాటు..చిన్నారి ప్రాణం గాలిలో కలిసిపోయింది. ఆ ఇంట్లో అల్లరి చేష్టలు..ముద్దు ముద్దు మాటలు వినిపించకుండా పోయాయి. కన్నతల్లి దండ్రుల రోదన వర్ణానాతీతంగా ఉంది. తన పొరపాటుకు కొడుకు బలయ్యాడని ఆ తండ్రి గుండెలు అలిసేలా ఏడుస్తున్నాడు. �