-
Home » 200 Feet
200 Feet
చావుతో పోరాటం : బోరుబావిలో 6 ఏళ్ల బాలుడు
February 20, 2019 / 03:11 PM IST
మళ్లీ అదే రిపీట్ సీన్. అదే నిర్లక్ష్యం..బోరు బావులు మృత్యుగుంతలుగా మారుతున్నాయి. తెరిచి ఉంచిన బోరు బావులను మూయండి…బాబు అంటూ ఎంత మొత్తుకున్నా..కొందరిలో మార్పు రావడం లేదు. ఫలితంగా బోరు బావులకు పసిపిల్లలు బలవుతున్నారు. ఇటీవలే ఎన్నో ఘటనలు వెలు�