Home » 200 km from Delhi to Bihar
లాక్ డౌన్ కష్టాలతో గాయపడిన తండ్రిని సైకిల్ మీద కూర్చోపోట్టుకుని 1200ల కిలోమీటర్ల పాటు సైకిల్ తొక్కుకుంటూ సొంత ఊరికి చేర్చిన 15 ఏళ్ల జ్యోతి ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. దేశ వ్యాప్తంగానే కాదు దేశం సరిహద్దులు దాటిపోయింది జ్యోతి కష్టం. �