Home » 200 ODIs
ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్‌లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్‌గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.