Home » 2012 Delhi gang rape
ఎనిమిదేళ్ల కిందట.. దారుణ అత్యాచారానికి గురై.. కన్నుమూసిన నిర్భయకు ఎట్టకేలకు న్యాయం జరిగింది. ఆ దురాగతానికి పాల్పడిన దోషులకు చట్టపరంగా ఉరి శిక్ష వేశారు జైలు అధికారులు. నిర్భయ హత్య కేసులో దోషులకు ఉరిశిక్ష వెయ్యటంతో మరో సారి ఉరిశిక్ష అనే అంశం ద�
శంషాబాద్ హత్యాచార ఉదంతం.. జాతీయ మీడియాను దాటి, ప్రపంచ మీడియాను కూడా తాకింది. ప్రపంచదేశాల్లోని ప్రముఖులు డాక్టర్ హత్యాచారంపై సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. దేశంలో కడుపు రగిలిన యువత తమకు సాధ్యమైన రీతిలో నిరసన ప్రదర్శనలు చేస్తుండగా.. వారిని ఉర