Home » 2019 Assembly
దేశ రాజధాని ఢిల్లీలో మైకులు మూగబోయాయి. ఇన్ని రోజులు ప్రచారం నిర్వహించిన అభ్యర్థులు..కాస్తా రెస్ట్ తీసుకుంటున్నారు. ఓటర్లు ఎవరికి పట్టం కడుతారన్న లెక్కలు వేసుకుంటున్నారు. 2020, జనవరి 06వ తేదీ గురువారం సాయంత్రం 06 గంటలకు ఎన్నికల క్యాంపెయిన్ ముగిస�