Home » 2019 Jan
గుడిలో దొంగతనం జరిగిందంటే హుండీ మాయం అయిందని అనుకుటాం లేదా అమ్మవారి పట్టు చీరో, స్వామి వారి నగలో, వెండి పాత్రలో మాయం అయ్యాయి అనుకుంటాం. తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రపురంలో మాత్రం ఏకంగా నందిశ్వరుడి విగ్రహం మాయం చేయడం కలకలం సృష్టిస్తో