Home » 2020 IPL Auction
క్రికెట్‌లో షార్ట్ ఫార్మాట్ టీ20 అంటేనే ఓ క్రేజ్.. అందులోనూ ఐపీఎల్ లాంటి దేశీవాలీ లీగ్ అంటే విపరీతమైన అభిమానం. ఏటా బెంగళూరు వేదికగా జరిగే ఈ టోర్నీ వేలం ఈ సారి కొత్త ప్రదేశంలో నిర్వహించాలని బీసీసీఐ యోచిస్తోంది. దీనికి కారణం వచ్చే ఏడాది జరగాల్స�