Home » 2020 New Year Special Event Promo
ప్రతి సంవత్సరం కొత్త ఏడాది కోసం మల్లెమాల ఎంటర్టైన్మెంట్ ప్రత్యేకంగా షోలను నిర్వహిస్తూ ఉంటుంది. తెలుగు టెలివిజన్‌లో క్రేజీ షోగా ఉన్న ‘జబర్ధస్త్’ నటులతో ఈ కార్యక్రమం చేసి డిసెంబర్ 31వ తేదీ రాత్రి షోని ప్రసారం చేస్తుంటారు. జబర్ధస్త్‌లో హ