Home » 2021 assembly polls
భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర�