Home » 2022-23 academic year calendar
1 నుంచి 9 తరగతులకు ఎస్ఏ-2 పరీక్షలను ఏప్రిల్ 10 నుంచి 17 వరకు నిర్వహించాలని స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకటించింది. ఫిబ్రవరి 28 లోపు టెన్త్ స్టూడెంట్స్కు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు.