Home » 2022 Tollywood roundup
2022లో కరోనా దెబ్బకి రెండేళ్లనుంచి సరైన సినిమాలు రిలీజ్ చెయ్యని టాలీవుడ్ కాస్త ఊపిరి పీల్చుకుని, ఏదైతే అదవుతుందని ధైర్యం చేసి పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది. గత రెండేళ్ల నుంచి కొవిడ్ దెబ్బకి విపరీతమైన నష్టాల్ల