-
Home » 2023 Assembly Election
2023 Assembly Election
జూబ్లీహిల్స్ బైపోల్.. దీపక్‌రెడ్డికి మరో ఛాన్స్ ఇచ్చిన బీజేపీ.. 2023 ఎన్నికల్లో ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?
October 15, 2025 / 01:39 PM IST
తెలంగాణ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. అనేకమంది ఆశావహులు ఉన్నప్పటికీ, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు.