-
Home » 2023 BMW M 1000RR launch
2023 BMW M 1000RR launch
2023 BMW M 1000 RR Launch : రూ. 49 లక్షలకే బీఎండబ్ల్యూ M 1000 RR బైక్ వచ్చేసింది.. కేవలం 3.1 సెకన్లలో 100కి.మీ దూసుకెళ్తుంది!
June 28, 2023 / 06:29 PM IST
2023 BMW M 1000RR launch : భారత మార్కెట్లోకి బీఎండబ్ల్యూ మోటోరాడ్ ఇండియా నుంచి కొత్త మోటార్ సైకిల్ వచ్చేసింది. రోడ్-లీగల్ M 1000 RRని రూ. 49 లక్షల ప్రారంభ ధరతో లాంచ్ అయింది.