-
Home » 2023 Honda City
2023 Honda City
2023 Honda City Facelift : హోండా కార్స్ ఇండియా నుంచి కొత్త కారు ఇదే.. హోండా సిటీ ఫేస్లిఫ్ట్ లాంచ్కు ముందే ఫొటోలు లీక్..! ధర ఎంత ఉండొచ్చుంటే?
February 21, 2023 / 07:37 PM IST
2023 Honda City Facelift : ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హోండా కార్స్ ఇండియా (Honda Cars India) నుంచి సరికొత్త మోడల్ కారు భారత మార్కెట్లోకి రానుంది. 2023 హోండా సిటీ ఫేస్లిఫ్ట్ కారు లాంచ్కు రెడీ అవుతోంది.