Home » 2023 Oscar awards
Malala Yousafzai at Oscars: అమెరికాలోని లాస్ఏంజెల్స్లో జరిగిన 95వ ఆస్కార్ (Oscars) అవార్డ్స్ వేడుకల్లో అంతర్జాతీయ తారలు సందడి చేశారు.
94వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో హాలీవుడ్ అగ్ర కధానాయకుడు విల్ స్మిత్ ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ని చెంపదెబ్బ కొట్టడం మనందరకీ తెలిసిందే. 2022 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి క్రిస్ రాక్ వ్యాఖ్యాతగా వ్యవహర�