2023 World Cup semifinal

    సెంచరీ రికార్డుల రారాజు కింగ్ కోహ్లీ

    November 16, 2023 / 07:15 AM IST

    టీం ఇండియా మాజీ కెప్టెన్, కింగ్ విరాట్ కోహ్లీ ప్రపంచ కప్ పోటీల్లో న్యూజీలాండ్ జట్టుపై సెంచరీ సాధించి పరుగుల రారాజుగా నిలిచారు. 49 వన్డే శతకాల సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించిన కోహ్లీ రికార్డు సృష్టించారు....

10TV Telugu News