Home » 2024 election
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కు బీజేపీ అధిష్ఠానవర్గం కీలక పదవి కట్టబెట్టింది. ఎన్నికలు సమీపించిన దృష్ట్యా అధికార బీజేపీ యువజన విభాగం, రైతు సంఘం, మహిళా విభాగాల అధిపతులుగా కొత్త నేతలను నియమి
లోక్‌సభ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇదిలా ఉంటే హిందీ హార్ట్ ల్యాండ్ గా భావించే మూడు రాష్ట్రాలైన రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో భారీ విజయం అందించిన ఊపులో భారతీయ జనతా పార్టీ లోక్‌సభ ఎన్నికలకు సన్నాహాలు ప్రారంభించింది. కాగా, ప్రధాని నర�
న్యాయ మంత్రి తంబి దురై ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు లేచి నిలబడ్డారు. ఆ సమయంలో పార్లమెంటులో తీవ్ర దుమారం రేగింది. తోపులాట కూడా జరిగింది. కొందరు ఎంపీలు ఆయన చేతుల్లోంచి బిల్లు కాపీని తీసుకుని లోక్ సభలోనే చించివేశారు
బిల్లు ఆమోదం అయితే పొందుతుంది కానీ, ఇది ఇప్పట్లో అమలులోకి వచ్చేలా కనిపించడం లేదు. అంటే, 2024లో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఇది అమలు కాకపోవచ్చని తెలుస్తోంది. కారణం, ఇందులో ప్రభుత్వం రెండు విషయాల్ని ప్రధానంగా ప్రస్తావించింది
దేశంలో మత కలహాలపై శివసేన యూబీటీ నాయకుడు, ఎంపీ సంజయ్ రౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా గోద్రా రైలులో మంటలు చెలరేగడం వంటి సంఘటన జరగవచ్చనే భయం ఉందని సంజయ్ రౌత్ ఆరోపించారు....
ఇటు కాంగ్రెస్, అటు బీజేపీతో టచ్‌లో ఉన్న శరద్ ఎలాంటి ట్విస్టు ఇస్తారో ఎవరికీ అర్థం కావడం లేదు. అదే సమయంలో ఢిల్లీలో కాంగ్రెస్, ఆప్ మధ్య కొత్త పోరు ప్రారంభమైంది.
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
నిర్దాక్షిణ్యంగా పాలించడం ప్రధాని మోదీకి తెలుసని అన్నారు. ఇక 2024 సార్వత్రిక ఎన్నికల్లో మోదీ విజయం సాధించలేరని, అందుకే ఇప్పుడే రాజీనామా చేయడం మంచిదంటూ ఆయన సలహా ఇచ్చారు.
జితేందర్ రెడ్డి తాజాగా పెట్టిన వీడియో మరోసారి హాట్ టాపిక్ గా మారింది. గొర్రెలు పోటీ వీడియోతో మరోసారి బీజేపీ నేత దుమారం రేపారు.
కొన్ని సందర్భాల్లో ఊహించని వ్యక్తులు సీఎంలు, పీఎంలు అయిన సందర్భాలు ఉన్నాయి. ఎవరికీ స్పష్టమైన మెజారిటీ రానప్పుడు, ప్రధాన పార్టీలు తక్కువ స్థానాలు గెలిచిన పార్టీలను ఆశ్రయిస్తాయి. అలా ఆశ్రయించిన సందర్భాల్లో చిన్న పార్టీలు అధికార కుర్చీని స్�