Home » 2024 elections in India
దేశంలో 2024లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బిహార్ ముఖ్యమంత్రి నితీశ్, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవ తీసుకుని, పలు ప్రయత్నాలు చేస్తున్నారని యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ అన్నారు. దేశంలో పరిస