-
Home » 2024 PT5
2024 PT5
భూమికి నేడు 'మినీ మూన్'.. ఈ చిట్టి 'చంద్రుడు' 2 నెలలు మనతోనే.. ఎలా చూడాలంటే?
September 29, 2024 / 07:48 PM IST
Mini Moon 2024 PT5 : ఈ చంద్రుడు నేటి నుంచి (సెప్టెంబర్ 29) నుంచి నవంబర్ 25 వరకు భూమి చుట్టూ తిరుగుతాడు. ఈ శాస్త్రీయ దృగ్విషయాన్ని ప్రత్యేక రకాల టెలిస్కోపుల ద్వారా మాత్రమే చూడవచ్చు.
వచ్చేవారమే మన భూమికి మరో చంద్రుడు.. మనం చూడగలమా?
September 25, 2024 / 10:31 PM IST
Earth Second Moon : ఈ ఏడాదిలో సెప్టెంబర్ 29 నుంచి నవంబర్ 25 వరకు మన భూమి చుట్టూ తిరుగుతుంది. ఆ తర్వాత సూర్యుని వైపుగా వెళ్లిపోతుంది.