Home » 2060 new corona cases
భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.