India Corona Cases : భారత్ లో 2060 కరోనా కొత్త కేసులు, 10 మరణాలు

భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.

India Corona Cases : భారత్ లో 2060 కరోనా కొత్త కేసులు, 10 మరణాలు

india corona cases

Updated On : October 17, 2022 / 1:02 PM IST

India Corona Cases : భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది. దేశంలో ప్రస్తుతం 26,834 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

Corona Virus : కరోనా వైరస్ ను కట్టడి చేసే కృత్రిమ ప్రోటీన్ లు

గత 24 గంటల్లో కరోనా వైరస్ బారిన పడి 10 మంది మృతి చెందారు. మొత్తం మృతుల సంఖ్య 5,28, 905కి చేరినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక మొత్తం కేసుల్లో 0.06 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.76 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.