Home » 10 Deaths
భారత్ లో కరోనా కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. ప్రస్తుతం దేశంలో వ్యాప్తి అదుపులోనే ఉంది. దేశంలో 2,060 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,46,30,888కి చేరింది.
ఏపీలో మద్యం ధరలు భారీగా పెరగిపోవటంతో..కొంతమంది మందుబాబులు కిక్కుకోసం శానిటైజర్లు తాగేస్తున్నారు. ప్రకాశం జిల్లాలో ఇటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. శానిటైజ్ తాగి 10తాగి చనిపోవడం తీవ్ర కలకలంరేపింది. కురిచేడు అమ్మవారి ఆలయం దగ్గర మద్యాన�