Home » 21 Cases
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ వైరస్ సెకండ్ స్టేజ్ లోకి ఎంటర్ అయ్యింది. కేవలం విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి