Home » 21 Jun 2020
దేశంలో వరుసగా 15వ రోజు(21 జూన్ 2020) కూడా పెట్రోల్, డీజిల్ ధరలను చమురు సంస్థలు పెంచేశాయి. లేటెస్ట్‌గా పెట్రోల్ ధర లీటరుకు 35 పైసలు, డీజిల్ ధర లీటరుకు 56 పైసలు పెరగడంతో గడిచిన 15 రోజుల్లో లీటర్ పెట్రోల్‌కు రూ.8.03 పైసలు, డీజిల్ రూ. 8.27 పైసలు మేర పెరిగాయి. మ�