Home » 21 key medicines
పలు రకాల ఔషధాల ధరలను తగ్గిస్తూ జాతీయ ఔషధ ధరల నియంత్రణ సంస్థ నిర్ణయం తీసుకుంది. మధుమేహం, రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్, గుండె పోటు, పక్షవాతం, ఒంటి నొప్పుల వంటి సమస్యల నివారణకు వాడే ముఖ్యమైన ఔషధాల ధరలను 30 నుంచి 40 శాతం మధ్య తగ్గించి�
దేశవ్యాప్తంగా మెడిసిన్ ధరలను పెంచుకునేందుకు కొంతకాలంగా ట్రై చేస్తున్న ఫార్మా కంపెనీలకు మందులపై 50శాతం వరకు పెంచుకునేందుకు అనుమతి లభించింది. ఇలాంటి పెంపుదలకు అనుమతించాలని ఔషధ తయారీదారులు చాలాకాలం నుంచి లాభియింగ్ చేయగా.. ఎట్టకేలకు వాళ్ల ని�