2100 Rupees

    Uttar Pradesh : రూ.2,100 లెక్కించలేక పోయిన వరుడు.. కోపంతో వధువు కీలక నిర్ణయం..

    January 22, 2023 / 08:37 AM IST

    యూపీలోని ఫరూఖాబాద్ లో విచిత్ర ఘటన చోటుచేసుకుంది. వరుడు  2100 నగదును లెక్కించలేక పోయాడు. విషయం తెలుసుకున్న వధువు కోపంతో ఊగిపోయింది. తనకు ఈ వరుడు వద్దంటూ వెళ్లిపోయింది. వధువు నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. చివరకు సమస్య పోలీస్ స్టేషన�

10TV Telugu News