-
Home » 22 Mystery rooM closed doors
22 Mystery rooM closed doors
Taj Mahal : తాజ్ మహల్ లోని ఆ 22 గదులు తెరవాలని పిల్.. పిటిషనర్‌కు షాకిచ్చిన కోర్టు
May 12, 2022 / 05:30 PM IST
తాజ్ మహల్లో మూసిఉన్న 22 తలుపులను తెరువాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ విచారణ జరిపింది. పిటిషన్‌ను జస్టిస్ దేవేంద్రకుమార్ ఉపాధ్యాయ్, జస్టిస్ సుభాష్ విద్యార్థి ధర్మాసనం కొట్టి వేసింది.