Home » 22nd ODI ton
ఇండియా – ఆస్ట్రేలియా సిడ్నీ వన్డే లో రోహిత్ శర్మ ఇరగదీశాడు. మ్యాచ్ క్లిష్టపరిస్థితుల్లో ఉన్న సమయంలో ఆదుకున్నాడు. 133 బంతుల్లోనే 129 పరుగులు చేశాడు. సెంచరీ తర్వాత కూడా దూకుడుగానే ఆడుతూ ఆసీస్ బౌలర్లకు చెమటలు పట్టించాడు. 103 స్ట్రయిక్ రేట్ తో..