Home » 23 ICC matches
Rohit Sharma : రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో టీమ్ ఇండియా తరపున రెండేళ్లలో వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను అందించాడు. అంతర్జాతీయ టీ20, వన్డే ఐసీసీ టోర్నమెంట్లలో టీమిండియా ఒకే ఒక మ్యాచ్లో ఓడింది.