23rd Day

    23వ రోజు రాజధాని రైతుల ఆందోళనలు

    January 9, 2020 / 05:44 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మూడు రాజధానులు తరలింపు అంశంపై ఆగ్రహావేశాలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. రైతులు, ప్రతిపక్షాలు ఆందోళనలు చేస్తుండగా.. ఈ క్రమంలోనే రాజధాని తరలింపుకు వ్యతిరేకంగా అమరావతి రైతులు చేస్తున్న ఆందోళన 23వ రోజుకు చేరుకుంది. నిరసన

10TV Telugu News