24 killing

    Accident : లోయ‌లో ప‌డ్డ బ‌స్సు..24 మంది మృతి

    July 13, 2021 / 11:26 AM IST

    దక్షిణ అమెరికాలో ఘోర ప్రమాదం సంభవించింది. ఓ బస్సులో లోయపడటంతో 24మంది మృతి చెందారు. ద‌క్షిణ అమెరికాలోని బొలీవియాలో ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ప్ర‌జా ర‌వాణా బ‌స్సు చటాక్విలా కమ్యూనిటీ సమీపంలో అదుపుత‌ప్పి లోయ‌లో ప‌డిపోవటంతో 24మంది చనిపోగా..మృత�

10TV Telugu News