24th at mancherial

    Sharmila : 24న మంచిర్యాలలో షర్మిల దీక్ష

    August 22, 2021 / 07:23 AM IST

    వైఎస్సార్టీపీ అధినేత్రి ప్రతి మంగళవారం నిరుద్యోగ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మంగళవారం (24న) మంచిర్యాల జిల్లాలో దీక్ష చేయనున్నారు.

10TV Telugu News