Home » 25 Injured
జమ్ము-కాశ్మీర్, పూంఛ్ జిల్లాలో బస్సు ప్రమాదం జరిగింది. ఒక బస్సు లోయలో పడిపోవడంతో 12 మంది ప్రయాణికులు మరణించారు. మరో 25 మంది గాయపడ్డారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
కర్ణాటకలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. మరో 25మంది తీవ్రంగా గాయపడ్డారు.
కడప జిల్లాలోని మైదుకూరు మండలంలో ముదిరెడ్డిపల్లెలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(05 జనవరి 2020) తెల్లవారుజామున ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో రెండు బస్సులు ఢీ కొట్టుకోవడంతో గుజరాత్‌కు చెందిన 25 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను ప్రొ