Home » 25 members
TRS candidates Third List : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శుక్రవారం టీఆర్ఎస్ విడుదల చేసింది. బుధవారం 105 మందితో తొలి జాబితా విడుదల చేయగా, గురువారం 20 మందితో రెండో జాబితా ప్ర�