Home » 25 Years of Nuvve Kavali
నువ్వే కావాలి.. ఇది కేవలం సినిమా మాత్రమే కాదు చాలా మందికి(Nuvve Kavali) ఒక ఎమోషన్ కూడా. ఎందుకంటే, ఈ సినిమా సాధించిన విజయం ఆషామాషీ కాదు. నిర్మాతకు, దర్శకుడికి, హీరో, హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్, రచయిత ఇలా ప్రతీ ఒక్కళ్లకు ఎనలేని గౌరవం తెచ్చిపెట్టిన సినిమా