-
Home » 25lakhs
25lakhs
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, ఉద్యోగం… నిందితులను కఠినంగా శిక్షించాలన్నమోడీ
September 30, 2020 / 08:57 PM IST
hathras gang rape case ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ�