25STUDENTS

    ఉదయపూర్ స్కూల్ లో 25మంది అంధ విద్యార్థులకు కరోనా

    March 5, 2021 / 04:12 PM IST

    udaipur: రాజస్థాన్​ రాష్ట్రంలోని ఉదయ్​పుర్​లో మళ్లీ కరోనా కలకలం రేపింది. ఉదయ్​పుర్​ అంబమాత పోలీస్​ స్టేషన్​ పరిధిలోని ప్రజ్ఞచక్షు స్కూల్ లోని 25మంది అంధ విద్యార్థులకు కరోనా వైరస్ సోకింది. ప్రజ్ఞచక్షు అంధుల స్కూల్ లోని ఓ ఉపాధ్యాయురాలికి ఇటీవల కర

10TV Telugu News