Home » 2,671 cases
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ప్రమాద ఘంటికలు మోగిస్తూనే ఉంది. కరోనా కేసుల ఉధృతి ఏమాత్రం తగ్గట్లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా… కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. ఈ నెల మొదటి రెండు వారాల పాటు చాలా తక్కువ సంఖ్యలో నమోదైన కేసులు మళ్లీ