Home » 27
ఢిల్లీలో కొత్తగా 27,521 కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో కరోనా వైరస్ కలవర పెడుతోంది. సచివాలయంలో కరోనా కేసుల సంఖ్య 27కు చేరింది. తాజాగా మరో 10 మంది వైరస్ బారిన పడ్డారు. గత నెల 25న సచివాలయ ఉద్యోగులకు కరోనా పరీక్షలు నిర్వహించగా వీరిలో 10 మందికి కరోనా వైరస్ ఉన్నట్లు తేలింది. దీంతో మెజ
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి అందరికీ కన్నీళ్లు పెట్టిస్తుంది. చైనాలో పుట్టి ప్రపంచం మొత్తం ఇబ్బంది పడుతుంది. ఇటలీలో కరోనా దెబ్బకు చనిపోయిన వ్యక్తులతో శవాలు గుట్టలు గుట్టలు అవుతున్నాయి. మనదేశంలో కూడా కరోనా మహమ్మారి ఇబ్బంది పెట్టేస్తుం