Home » 27 inmates
ఏపీ జైళ్లకు కరోనా సెగ పాకింది. విశాఖ సెంట్రల్ జైలులో కరోనా కలకలం రేపింది. శిక్ష ఖరారైన 27 మంది ఖైదీలతోపాటు 10 మంది అధికారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. అనారోగ్యంతో కేజీహెచ్ లో చేరిన మొద్దు శీను హంతకుడు ఓం ప్రకాశ్ మృతి చెందాడు.